శంషాబాద్ ఓఆర్ఆర్ వద్ద నీట మునిగిన జంక్షన్.. రాకపోకలకు అంతరాయం

రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డులో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.ఇటీవల ఎడతెరపి లేకుండా కురిసిన భారీ వర్షాలకు పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

 Flooded Junction At Shamshabad Orr.. Interruption Of Traffic-TeluguStop.com

శంషాబాద్ మండలం పెద్ద గోల్కొండ ఎగ్జిట్ 15 వద్ద వరద నీరు భారీగా నిలిచింది.వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

భారీ వర్షాలతో పెద్ద గోల్కొండ రోడ్డు చెరువును తలపిస్తోంది.దీంతో వాహన దారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

రంగంలోకి దిగిన పోలీసులు వాహనాలను దారి మళ్లించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube