సీఎల్పీ నేత భట్టితో మాజీ మంత్రి జూపల్లి భేటీ

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు.ఆయనను కలిసిన అనంతరం జూపల్లి మాట్లాడుతై కొల్లాపూర్ బహిరంగ సభకు భట్టిని ఆహ్వానించేందుకు వచ్చినట్లు తెలిపారు.

 Ex-minister Jupalli Met With Clp Leader Bhatti-TeluguStop.com

అదేవిధంగా పీపుల్ మార్చ్ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు భట్టికి అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు.కొల్లపూర్ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకులు హాజరవుతారని చెప్పారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube