సీఎల్పీ నేత భట్టితో మాజీ మంత్రి జూపల్లి భేటీ

తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు.

ఆయనను కలిసిన అనంతరం జూపల్లి మాట్లాడుతై కొల్లాపూర్ బహిరంగ సభకు భట్టిని ఆహ్వానించేందుకు వచ్చినట్లు తెలిపారు.

అదేవిధంగా పీపుల్ మార్చ్ పాదయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసినందుకు భట్టికి అభినందనలు తెలిపినట్లు పేర్కొన్నారు.

కొల్లపూర్ సభకు కాంగ్రెస్ జాతీయ నాయకులు హాజరవుతారని చెప్పారు.తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు.

వివేక్ ఆత్రేయ నెక్స్ట్ సినిమా ఏ హీరో తో చేస్తున్నాడో తెలుసా..?