హైదరాబాద్ లో తీరని పెట్రోల్ కష్టాలు..!!

హైదరాబాద్( Hyderabad ) నగరంలో ఇంకా పెట్రోల్ కష్టాలు తీరలేదు.బంకుల ముందు వాహనదారులు బారులు తీరారు.

 Endless Petrol Problems In Hyderabad..!! , Hyderabad , Petrol Stations , Truc-TeluguStop.com

నగరంలోని పలు పెట్రోల్ బంకుల( Petrol stations ) వద్ద ఇంకా నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నారు.

అదేవిధంగా పలు బంకుల వద్ద పెట్రోల్ కోసం బారులు తీరారు.

లారీ, ట్రక్కు యజమానుల సమ్మె( Truckers strike )ను విరమించిన నేపథ్యంలో నిన్న రాత్రి నుంచి పెట్రోల్ ట్యాంకర్లు అందుబాటులోకి వచ్చాయి.అయినప్పటికీ నగరంలో పలుచోట్ల బంకుల వద్ద వాహనదారుల రద్దీ కొనసాగుతోంది.

ఈ క్రమంలో కావాల్సినంత స్టాక్ ఉందని పెట్రోల్ బంక్ యాజమాన్యాలు చెబుతున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube