హైదరాబాద్ లో గోల్డ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతొ భారీ మోసం

హైదరాబాద్: జూన్ 23 గోల్డ్ ట్రేడింగ్ ఇన్వెస్ట్ మెంట్ పేరుతో హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది.అధిక లాభాలు ఆశ చూపి 500 మంది వరకు ప్రహణేశ్వరి ట్రేడర్స్ ఎండీ రాజేష్ అనే వ్యక్తి మోసం చేసినట్లు తెలిసింది,దీంతో తమకు న్యాయం చేయాల ని, బాధితులంతా ఆదివారం సీసీఎస్ ముందు ఆందోళ నకు దిగారు.

 A Huge Fraud In The Name Of Gold Investment In Hyderabad , Hyderabad , Md Rajesh-TeluguStop.com

పెట్టిన సొమ్ముకు ఐదునెల్లో రెట్టింపు ఇస్తానని రాజేష్ బాధికులకు నమ్మబలికాడు.తొలుత లాభాలు ఇవ్వగా ఇదంతా నిజమే అని నమ్మి మరింత మంది ఈ స్కీమ్ లో చేరారు.అలా ఒక్కొక్కరి దగ్గర నుంచి రూ.5 లక్షల నుంచి కోటి రూపాయల వరకు వసూలు చేసిన రాజేశ్.ఆ తర్వాత పరారయ్యాడు.దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు న్యాయం కోసం పోలీసు లను ఆశ్రయించారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube