పరిపాలన, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల్లో జగన్ తనదైన ముద్ర వేశారు.ప్రజలకు చెప్పినదానికంటే ఎక్కువే చేశారు.
తక్కువ చెయ్యలేదు .వరుసగా మూడవ త్రైమాసకానికి పీజు రీయంబర్స్మెంట్ అమలు చేశారు.కరోన వంటి విపత్తులు వచ్చినా సంక్షేమ అభివృద్ధి ఎక్కడా ఆగలేదు. విద్యా వ్యవస్థ ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం .రెండున్నారేళ్లుగా కోటికి పైగా విద్యార్థులకు దాదాపు 35 వేల కోట్లు ఖర్చు చేసాం.ప్రజలకు మంచి చేస్తుంటే ప్రతిపక్షాలు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారు.
రెండున్నరేళ్లుగా ఒక్క అవినీతి మరక లేకుండా మా ప్రభుత్వం పాలన సాగింది.రాజకీయాల్లో దౌర్జన్యాలు అరాచకాలు చెయ్యడం టీడీపీ సంస్కృతి.
సీఎం గాల్లో కలిసిపోతారనే దుర్మార్గపు మాటలు మాట్లాడుతున్నారు.మూడు పార్టీలు కుమ్మక్కు అయ్యి ముప్పేట దాడి చెయ్యాలని ప్రయత్నం చేస్తున్నాయి.
ప్రకృతి విపత్తు వస్తే ప్రభుత్వ తప్పిదం అంటున్నారు
.