ఈ కుక్క చేసే ఖర్చు ఎంతో తెలుసా?

చాలా మందికి పెంపుడు జంతువులు అంటే ఇష్టం ఉంటుంది.అందుకే వాటికి తమ కుటుంబ సభ్యుల తో సమానంగా చూసుకుంటారు.

 Do You Know How Much This Dog Costs , Dog , Expensive, Viral Latest, News Viral-TeluguStop.com

మనుషులకు కుక్కలకు మంచి అనుబంధం ఉన్న నేను సంగతి తెలిసిందే.ఒకసారి కుక్క ఎవరితోనైనా స్నేహం చేస్తే, అతను చనిపోయే వరకు ఆ వ్యక్తిని విడిచిపెట్టదు.

స్నేహం, విధేయత పరంగా ఎవరూ ఈ జీవిని విడిచిపెట్టలేరు.ఒక ముద్ద వేస్తే విశ్వాసంగా ఉంటుందన్న విషయం తెలిసిందే.

అందుకే ఈ రోజుల్లో జనాలు మనుషుల కన్నా కూడా జంతువులను ఎక్కువగా ఇష్ట పడుతున్నారు.కానీ, వాటిని పోషించే ఖర్చును యజమానులు భరించాల్సి ఉంటుంది.

పట్టణాల్లో ప్రజలు తమ ఇళ్ల భద్రత కోసం కూడా కుక్కలను పెంచుతుంటారు.ఈ బాధ్యతను కుక్కలు బాగా నిర్వహిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.కానీ, వాటిని పోషించడానికి మాత్రం చాలా ఖర్చు అవుతుంది.ఆ ఖర్చును యజమానులు భరించాల్సి ఉంటుంది.

కొన్ని కుక్కల ధరలు తక్కువగా ఉంటాయి.కానీ, వాటిని పోషించడానికి అయ్యే ఖర్చు మాత్రం ఎక్కువగా ఉంటుంది.

తాజాగా ఇటువంటి కుక్క కథ ఒకటి చర్చలకు దారి తీసింది.ఆ కుక్క చాలా అరుదైన కుక్క దానికి అయ్యే ఖర్చు మాటల్లో చెప్పలేనిది.

Telugu Dog, Expensive, Latest-Latest News - Telugu

ఈ కుక్క తాగే నీళ్ల కోసం ప్రతి రోజుకు రూ.4000 లను ఖర్చు చేస్తున్నాడు.ఇలా నెలకు భారీగానె ఖర్చు చేస్తున్నాడు.ఈ కుక్క బాటిల్ వాటర్ మాత్రమే తాగుతుంది.ఆంగ్ల వెబ్‌సైట్ మిర్రర్ ప్రకారం, లిజ్జీ కుక్క హెన్రీ ప్రతి వారం 12 బాటిళ్ల నీటిని తాగుతుంది.దీని కోసం లిజీ ప్రతి వారం 1000 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

అలా కాదని పొరపాటున దాని ముందు కుళాయి నీటిని ఉంచితే, వాటిని కనీసం ముట్టుకోకపోవడమే కాక, అటువైపు కూడా చూడదట.దానికి ప్రత్యేకంగా లక్షలు పోసి మంచాన్ని కూడా చేయించాడు.

వామ్మో ఎంత ప్రేమ ఉంటే కుక్క కోసం లక్షలా.అని నెటిజన్స్ కామెంట్లు కూడా చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube