ధీరవనిత చాకలి ఐలమ్మ చిత్రపటానికి నివాళులర్పించిన జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్

తొలితరం తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు వీరనారి చాకలు ఐలమ్మ 127 వ జయంతి పురస్కారించుకొని నగరంలోని ధర్నచౌక్ వద్ద గల చాకలి ఐలమ్మ విగ్రహనికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ ,పోలీస్ కమిషనర్ విష్ణు యస్.వారియర్ , అడిషనల్ కలెక్టర్ మధుసూదనరావు, నగర మేయర్ పునుకొల్లు నీరాజ, సూడా చైర్మన్ బచ్చు విజయ్,డిసిసిబి చైర్మన్ కురాకుల నాగభూషణం,డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహార్, బిసి.

 District Collector, Commissioner Of Police Paid Tribute To Dhiravanitha Chakali-TeluguStop.com

వెల్ఫేర్ ఈడీ జ్యోతి, నాయకులు జక్కుల లక్ష్మయ్య, రేగళ్ల సీతారాములు,రెగళ్ల కొండల్,జక్కుల వెంకటరమణ,తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube