రాజమౌళి మహేష్ బాబు కంటే ముందు ఈ సినిమా ను ఆ స్టార్ హీరోతో చేయాలనుకున్నాడా..?

సినిమా ఇండస్ట్రీ అనేది ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు.ఒక్కో టైమ్ లో ఒక్కో సినిమా వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా తమదైన రీతిలో సినిమాలను చేసి మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ఉంటారు.

 Did Rajamouli Want To Make This Film With That Star Hero Before Mahesh Babu , Ra-TeluguStop.com

ఇక ఇలాంటి క్రమంలోనే దర్శకులు చాలా కొత్త కథలతో సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తుంటారు.ఇక ఇలాంటి క్రమంలోనే రాజమౌళి( Rajamouli ) లాంటి దర్శకుడు సైతం ఇప్పటికి 25 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉంటూ తనదైన రీతిలో సినిమాలను చేసుకుంటూ ముందుకు తీసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక మహేష్ బాబుతో ( Mahesh Babu )ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.ఈ సినిమాని రామ్ చరణ్ ( Ram Charan )తో చేయాల్సింది కానీ బ్యాక్ టు బ్యాక్ రామ్ చరణ్ తో సినిమా చేయడం ఇష్టం లేక రాజమౌళి ఈ సినిమాలో మహేష్ బాబుని తీసుకున్నట్టు కూడా వార్తలయితే వస్తున్నాయి.నిజానికి రామ్ చరణ్ తో ఇప్పటికే ఆయన రెండు సినిమాలను చేశారు.మగధీర కూడా సూపర్ సక్సెస్ సాధించడంతో భారీగా గుర్తింపు అయితే పెరిగింది.మరి ఇలాంటి సందర్భంలోనే రాజమౌళి చేస్తున్న ఈ సినిమా విషయంలో ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది.అయితే మహేష్ బాబు ఇమేజ్ కు తగ్గట్టుగానే ఈ సినిమాలో భారీ మార్పులు చేర్పులు చేస్తూ కథని చాలా చక్కగా అందించినట్టుగా తెలుస్తుంది.

 Did Rajamouli Want To Make This Film With That Star Hero Before Mahesh Babu , Ra-TeluguStop.com

ఇక విజయేంద్ర ప్రసాద్( Vijayendra Prasad ) కథ అందిస్తే ఆ సినిమా ఎలా ఉంటుందో మనందరికీ తెలిసిందే.ఇప్పటికే ఆయన అందించిన కథలతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ లను అందుకున్నాడు.ఇక రాజమౌళి ఈ సినిమాతో మరొకసారి సూపర్ సక్సెస్ ను అందుకోవాలని చూస్తున్నాడు…చూడాలి మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube