40 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అమ్మవారి అలంకరణ...

Dhanalakshmi Ammavari Decoration With 40 Lakh New Currency Notes ., 40 Lakh , New Currency Notes , Dhanalakshmi Ammavari , Decoration , Pulla Rao , Golla Venkata Subha Rao

దసరా పండుగ సందర్భంగా యర్రగొండపాలెం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం నందు 40 లక్షల కొత్త కరెన్సీ నోట్లతో ధనలక్ష్మి అమ్మవారి అలంకరణ చేశారు అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు .

 Dhanalakshmi Ammavari Decoration With 40 Lakh New Currency Notes ., 40 Lakh ,-TeluguStop.com

ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు కొల్లా చిన్న పుల్లారావు, గోళ్ళ వెంకట సుబ్బారావు ,కొత్తమాసు సుబ్రమణ్యం, ఆర్యవైశ్య యువజన సంఘం అధ్యక్షులు పమిడిమర్రి కిషోర్ అధ్యక్షులు యక్కలి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube