ఏపీలో మైనింగ్, లిక్కర్ దోపిడీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్తో విచారణ జరిపించాలని టీడీపీ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు.అదేవిధంగా ఫోన్ ట్యాపింగ్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
టీడీపీలోకి చేరికలు మొదలు అయ్యాయని తెలిపారు.శుభపరిణామమే కానీ చేరికల ముసుగులో టీడీపీలోకి కొందరు కోవర్టులు కూడా వస్తారని చెప్పారు.
నెల్లూరు వైసీపీ ఎమ్మెల్యేలు కోవర్టులని తన ఉద్దేశం కాదని గోరంట్ల స్పష్టం చేశారు.