ఢిల్లీలో బీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులు వేగవంతం

Construction Work Of BRS Bhavan In Delhi Is Speeding Up

దేశ రాజధాని ఢిల్లీలో భారత రాష్ట్ర సమితి తాత్కాలిక కార్యాలయం ముస్తాబవుతోంది.ఈ నెల 14న ఎస్పీ రోడ్డులో బీఆర్ఎస్ తాత్కాలిక కార్యాలయాన్ని తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.

 Construction Work Of Brs Bhavan In Delhi Is Speeding Up-TeluguStop.com

ఏడాది పాటు భవనాన్ని బీఆర్ఎస్ అద్దెకు తీసుకుంది.కార్యాలయాన్ని ప్రారంభించిన రోజే బీఆర్ఎస్ జాతీయ విధానం, జాతీయ కార్యవర్గాన్ని కేసీఆర్ అదే రోజు ప్రకటించనున్నారు.

కాగా ఇప్పటికే వసంత్ విహార్ లో తెలంగాణ భవన్ నిర్మాణ పనులను వేగవంతం చేశారు అధికారులు.నాలుగు లేదా ఐదు నెలల్లో బీఆర్ఎస్ భవన్ పనులు పూర్తి చేయాలని ఇటీవల కేసీఆర్ అధికారులకు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube