ఏఐసీసీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా జై భారత్ సత్యాగ్రహ సభలు నిర్వహించనుంది.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పార్టీ పోరాటానికి సిద్ధమైంది.
ఇందులో భాగంగానే విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో ఇవాళ జై భారత్ సత్యాగ్రహా సభ జరగనుంది.ఏపీ పీసీసీ చీఫ్ గిడుగు రుద్రరాజు అధ్యక్షతన నిర్వహించనున్న ఈ సభలో కార్యకర్తలు భారీగా పాల్గొననున్నారు.