విశాఖ మధురవాడ చంద్రంపాలెం హై స్కూల్ లో మహిళా శిశు సంక్షేమ శాఖ ద్వారా స్వేచ్ఛ స్కీమును విర్చువల్ పద్ధతి ద్వారా ప్రారంభించిన సీఎం జగన్ వీక్షిస్తున్న మంత్రి అవంతి, జిల్లా కలెక్టర్ మల్లికార్జున రావు.
మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి కామెంట్స్
ఒక్కో విద్యార్థికి సంవత్సరానికి 120 నెప్కిన్స్ ను అందజేస్తున్నం.వైఎస్ఆర్ చేయూత స్టార్స్ లో కూడా ఈ నెప్కిన్స్ అందుబాటులో ఉంటాయి.4నుంచి6 రూపాయలు ఉంటే నెప్కిన్ ఫ్రీ గా ఇవ్వటం జరుగుతుంది.24 లక్షలు పైగా ప్యాకింగ్ చేసి స్కూల్స్ కి పంపించటం అనేది జరిగింది.పిల్లలకి 1800 కోట్లు తో పౌస్తిక ఆహారం కోసం ఈ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది.
మహిళల మీద జరిగే హత్య చారాలు జరగకుండా దిశ యాప్ ప్రవేశపెట్టడం జరిగింది.తల్లీ దండ్రులు ఇవ్వలేను మంచి భవిష్యత్తు ను ఈ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి కల్పిస్తున్నారు.
సీఎం జగన్ కామెంట్స్
నాడు నేడు నిధులు ద్వారా భాత్ రూమ్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా ఆధునీకరనం చేశాం.బాలిక ఎదుగు తున్న దగ్గర నుంచి ప్రతి మహిళ అధ్యాపకురాలు పిల్లలకు అవగాహన కల్పించాలి.ఏ ఎన్ ఎం లు ఈ కార్యక్రమంలో భాగస్వామ్య మై పిల్లలకు నెలకు ఒకసారి అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలి.సచివాలయంలో ఉండే మహిళ పోలీస్ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలి.
దిశ యాప్ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలి అలాగే దిశ చట్టం మీద కూడా అవగాహన కల్పించాలి.ఈ మూడు కార్యక్రమాలు ప్రతి స్కూల్ లో ప్రతి నెల జరిగెట్టుగా ఏర్పాట్లు చేయాలి.10లక్షలు పైగా ఉన్న పిల్లలు అందరికీ 32 కోట్లు రూపాయలు వ్యయం తో బ్రాండెడ్ న్యప్కిన్ లను పంపిణీ చేస్తున్నాం.నెలకు 10 చొప్పున సంవత్సరానికి 120 న్యప్కిన్ ను ప్రతి చిట్టి చెళ్ళమ్మకి పంపిణీ చేస్తున్న.
ఈ కార్యక్రమం కోసం ప్రతి స్కూల్ లో మహిళ అధ్యాపకురాలును నోడల్ అధికారి గా నియమిస్తున్నం.గ్రామ స్థాయిలో కూడా ప్రతి అక్కమ్మకు చెల్లెమ్మలకు అవగాహన కల్పించాలి, వైఎస్ఆర్ చేయూత దుకాణాల్లో అతి తక్కువ ధరకే న్యప్కిన్ లభ్యం అవుతున్నాయి.మహిళ సాదికరతలో 28 రాష్ట్రాల్లో మొదటి స్థానంలో మన రాష్ట్రం ఉంది.
మంత్రి అవంతి శ్రీనివాస్ కామెంట్స్.
పీరియడ్స్ వచ్చేటప్పుడు మీకు వచ్చే ఇబ్బందులు చూసి ఉచితంగా ఈ న్యప్కిన్స్ పంపిణీ చేస్తున్నారు.దిశ యాప్ ను అందరూ ఉపయోగించాలి.దిశ యాప్ ఉంటే ప్రతి మహిళ దైర్యంగా ఎక్కడికైనా వెళ్లిపోవచ్చు.ఇలాంటి ఆలోచనలు మెచ్చు కోవల్సింది పోయి కొంత మంది హేళన చేస్తున్నారు… ఫలితం కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు.
ఈ ఒక్కరోజు 10లక్షలు న్యప్కిన్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఎటువంటి రాజకీయం లేదు.
దిశ యాప్ పై ప్రతిపక్షాలు అనేక ఆరోపణలు చేస్తున్నారు.