వైరల్ వీడియో: బుడ్డోడు డ్యాన్స్ చూస్తే నవ్వు ఆగదు!

సాధారణంగా మనం చేస్తున్న పనులను, మాటలను మన పిల్లలు దానికి ప్రతిస్పందిస్తూ అదేవిధంగా చేస్తూ ఉంటారు.మనం ఎలా మాట్లాడితే వారు అలా మాట్లాడడం.

 Little Boy Dance Moves In Front Of Dogs Viral Video, Little Boy Dance, Social Me-TeluguStop.com

ఇలా ప్రతి పనికి ప్రతిస్పందిస్తుంటారు.ఇలాంటి సన్నివేశం ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

టామ్ అండ్ జెర్రీలో.కట్టేసిన కుక్కను గీత గీసుకొని మరి కొట్టినట్టు ఓ బుడ్డోడు కూడా కుక్కలతో చెలగాటం ఆడుతున్నాడు.

ఇక ఆ వీడియోను టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఆ వీడియోలో ఓ బుడ్డోడు గేటు ఇటువైపు లో ఉన్న కుక్క పిల్లలను రెచ్చ గొడుతూ డాన్స్ చేశాడు.

ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారి అందరిని ఆకట్టుకుంది.ఈ వీడియోలో ఆకుక్క పిల్లలు తనను ఏమి చేయలేవు అన్నట్టుగా రెచ్చిపోయి మరీ డాన్స్ చేశాడు.

ఒక ఇంటి గేటు లోపల ఉన్న కుక్క పిలల్ని చూస్తూ అవతలివైపు ఉన్న ఓ బుడ్డోడు రెచ్చిపోయి వాటిని రెచ్చగొడుతూ డ్యాన్స్ చేసాడు.అయితే ఆ కుక్క పిల్లలు ఆ బాలుడు మీదకు దూకుతూ వస్తున్న నేపథ్యంలో మీరు నన్ను ఏమి చేయలేరు అన్నట్టుగా ఆ బాలుడు రెచ్చిపోయి మరి తొడ కొడుతూ డాన్స్ చేశాడు.

ప్రస్తుతం వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ అందరినీ ఆకట్టుకుంటుంది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు అవి బయటకు వస్తే నీ పని అంతేనని.

డాన్స్ సూపర్ రా బుడ్డోడా అని కొందరు నెటిజన్లు కామెంట్ చేశారు.మరికొందరు చూడడానికి చాలా సరదాగా ఉందని .నవ్వు ఆపుకోలేక పోతున్నామని సరదాగా కామెంట్ చేస్తున్నారు.ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి అందరినీ ఆకట్టుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube