తల్లితో కోడలు దొరికేసిందన్న కొడుకు.. సోషల్ మీడియాలో ఆకట్టుకుంటున్న చాటింగ్..

దిగ్గజ మ్యాట్రీమోనియల్ సైట్ “షాదీ.కామ్”లో ( Shaadi.com ) ప్రజలు తమ భాగస్వామిని వెతుకుతుంటారు.భాగస్వామిని( Life Partner ) వెతికే క్రమంలో యువతీ యువకుల మధ్య ఆసక్తికరమైన చాట్స్ జరుగుతుంటాయి.అయితే ప్రస్తుతం ఒక జంట మధ్య జరిగిన ఓ క్యూట్ చాట్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.ఈ పోస్ట్ బాగా వైరల్ అయ్యింది.“ఒక ఫైటింగ్ తర్వాత కొంత స్పేస్( Space ) కావాలని భార్య అడుగుతోంది.అలాగే ఒక జాదూ హగ్ కూడా కావాలట.” అనే చాట్‌ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షాదీ.కామ్ పేర్కొంది.

 Chat Between Two Strangers On Shaadi Dot Com Goes Viral Details, Viral News, Lat-TeluguStop.com

అయితే అదే పోస్ట్ కింద నిషిక( Nishika ) అనే యంగ్ లేడీ కామెంట్ చేస్తూ “అవును, అతడికి స్పేస్ ప్రాముఖ్యత తెలిసి ఉంటే.నేను ఓకే చెప్పేస్తా.” అని రిప్లై ఇచ్చింది.అయితే నిషిక కామెంట్‌కు రిప్లై ఇస్తూ శ్రేయాన్ష్ పాండే( Shreyansh Pandey ) అనే యువకుడు “అవును మేడమ్.స్పేస్ చాలా ముఖ్యమైంది.అందుకే కీబోర్డ్‌లో కూడా దానికే పెద్ద ప్రాధాన్యత ఇస్తూ పెద్ద బటన్ లాగా ఇచ్చారు.” అని రిప్లై ఇచ్చాడు.

శ్రేయాన్ష్ రిప్లైకు నిషిక రియాక్ట్ అవుతూ.“మీరు చాలా క్యూట్” అని నవ్వేసింది.నిషిక రిప్లై చదివాక.“మామ్‌.నీకు కోడలు దొరికేసింది.షాదీ.కామ్‌లో నా ప్రొఫైల్‌ను డిలీట్ చేసేస్తున్నా.” అని శ్రేయాన్ష్ మరోసారి రొమాంటిక్ రిప్లై ఇచ్చాడు.కామెంట్ సెక్షన్‌లో శ్రేయాన్ష్ చివరి రిప్లై కు స్పందిస్తూ నిషిక స్పందిస్తూ.“ఒకసారి డైరెక్ట్ మెసేజ్ చెక్ చేసుకోండి” అని రిప్లై ఇచ్చింది.అయితే ఈ రొమాంటిక్ కన్వర్జేషన్ కూడా వైరల్ అవుతుంది.వీరి చాట్ కి చాలా లైక్స్ వస్తున్నాయి.దానిని మీరు కూడా చూసేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube