మాజి ముఖ్యమంత్రి రోశయ్య మరణవార్త దిగ్భ్రాంతికి గురిచేసింది.ఆయన మరణం తీరని లోటు .
ఆయన భేషజాలకు పోకుండా, అనుభవంతో కేబినెట్ లో పనిచేసేవారు.పదహారేళ్లు బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఘనత ఆయనికే దక్కింది.
అధికారంలో ఉన్నప్పటికీ గర్వం లేకుండా అందరి సూచనలు, సలహాలు తీసుకునేవారు మేము ఎప్పుడైనా కోపంగా మాట్లాడినా పట్టించుకోకుండా పలు సూచనలు చేసేవారని బొత్స సత్యనారాయణ తెలిపారు .