హైదరాబాద్ గన్ పార్క్ వద్ద బీజేవైఎం నిరసన.. ఉద్రిక్తత

హైదరాబాద్ లోని గన్ పార్క్( Gun Park ) వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.గన్ పార్క్ వద్ద బీజేవైఎం నేతలు( BJYM Leaders ) నిరసనకు దిగారు.

 Bjym Protest At Hyderabad Gun Park Tension Details, Bjym Leaders Arrest, Bjym Pr-TeluguStop.com

ఈ మేరకు రాష్ట్రంలోని నిరుద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని బీజేవైఎం నేతలు ఆందోళన కార్యక్రమం చేపట్టారు.ప్రభుత్వం వెంటనే స్పందించి జాబ్ క్యాలెండర్( Job Calendar ) విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

అదేవిధంగా మెగా డీఎస్సీ( Mega DSC ) కూడా విడుదల చేయాలని బీజేవైఎం డిమాండ్ చేసింది.నిరసన నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు బీజేవైఎం నేతలను అరెస్ట్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube