త్వరలో రేషన్ షాపుల్లో సన్నబియ్యం : మంత్రి ఉత్తమ్

హైదరాబాద్: జూన్ 11 తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు ఇటీవల జరిగిన క్యాబినెట్ సమావేశంలో విధివిధా నాలు రూపొందించినట్టు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

 Thin Rice In Ration Shops Soon Minister Uttam, Thin Rice , Ration Shops , Minist-TeluguStop.com

త్వరలోనే అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు మంజూరు చేస్తామని ఆయన అన్నారు.

మూడు నెలల తర్వాత రేషన్ షాపుల్లో సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి చెప్పారు.

సన్న వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇచ్చే ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని ఉత్తమ్ స్పష్టం చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube