మహబూబ్ నగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థానంలో ఎన్నికల ఫలితంపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.ఈ మేరకు ఈ స్థానంలో బీజేపీ విజయం సాధించింది.
ఈ మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థిగా డీకే అరుణ ( DK Aruna )గెలుపొందారు.ఈ క్రమంలో సుమారు 3,410 ఓట్ల మెజార్టీతో డీకే అరుణ విజయం అందుకున్నారు.
కాగా నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ క్యాండిడేట్ల మధ్య ప్రధాన పోటీ జరిగింది.