పుట్టిన రోజు ఒక్కటే.. ఇప్పుడు మరణించిన రోజు ఒక్కటే.. దంపతుల విషధగాద..

కర్ణాటక( Karnataka ) నుంచి చెందిన భార్యాభర్తలు సంబంధించిన విషయం ఇప్పుడు అందరిని మనసు కదిలించేలా చేస్తుంది.ఉత్తరాఖండ్లోని హిమాలయ పర్వతాల్లోని సహస్త్రతల్‌ సరస్సు వద్దకు ట్రెక్కింగ్‌కు( Trekking ) వెళ్లిన సమయంలో వాతావరణ ప్రతికూల పరిస్థితుల వల్ల అక్కడ చిక్కుకొని వారు మరణించారు.

 Bengaluru Trekker Couple Inseparable In Life And Also In Death Details, Viral Ne-TeluguStop.com

దుర్ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృత్యువాత పడ్డారు.ఇందులో కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీ ప్రాంతానికి చెందిన భార్యాభర్తలు వినాయక ముంగరవాడి,( Vinayak Mungarwadi ) సుజాత ముంగురవాడీలు( Sujata Mungarwadi ) కూడా ఉన్నారు.

వీరిద్దరూ ఈ దుర్ఘటనలో చనిపోయారు.

1994లో హుబ్లీ( Hubli ) నగరంలోని బీవీపీ కాలేజీలో ఇద్దరు కలిసి ఇంజనీరింగ్ కూడా చదివారు.అంతేకాదు వీరిద్దరు పుట్టినరోజు కూడా ఒకటే రోజే వాడు విశేషం.అయితే ఇప్పుడు వారు మరణించిన రోజు కూడా ఒకటి కావడం తీవ్ర విషాదాన్ని నెలకొల్పింది.1996 నుండి వీరిద్దరూ బెంగళూరు నగరంలో( Bengaluru ) నివసిస్తున్నారు.ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్న వినాయక్ ఓ స్వచ్ఛంద సంస్థ ద్వారా గత 16 ఏళ్లుగా ప్రజలకు సేవలను అందిస్తున్నారు.

ముఖ్యంగా కరోనా సమయంలో ఆయన ఎంతోమందికి సహాయం చేశారు.

ఇకపోతే ఈయనకు ప్రతి ఏడాది ట్రెక్కింగ్ చేసే అలవాటు ఉంది.ఈ నేపథ్యంలోనే ఈ ఏడాది కూడా వినాయక ట్రెక్కింగ్ కు తన భార్యతో సహా వెళ్లారు.అయితే అక్కడ వాతావరణం సహకరించకపోవడంతో మంచులో వారిద్దరితోపాటు మరో ఏడు మంది కూడా ప్రభుత్వ పడ్డారు.

ఇద్దరూ ఒకేరోజు పుట్టి జీవితాంతం ప్రయాణం చేసి చివరికి ఒకేరోజు మరణించడంతో వారి బంధువులు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube