అడవిలో డ్యాన్స్ చేసి అదరగొట్టిన ఎలుగుబంటి పిల్ల.. వీడియో వైరల్

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే కొన్ని యానిమల్ వీడియోలు మనల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి.ముఖ్యంగా మనుషుల్లాగా అవి పాటలు పాడినా లేదా డ్యాన్స్ చేసిన వాటి వీడియోలు అందర్నీ కట్టిపడేస్తాయి తాజాగా ఆ తరహా వీడియో ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారింది.

 Bear Cub Dancing In The Forest Video Goes Viral , Bear, Dance, Viral Latest, New-TeluguStop.com

ఈ వైరల్‌ క్లిప్‌లో ఎలుగుబంటి పిల్ల అడవిలో డ్యాన్స్ చేస్తూ కనిపించింది.ఇది చాలా అందంగా కనిపించింది.

డ్యాన్స్ కూడా భలేగా చేస్తూ అదరగొట్టింది.ఈ వీడియోను యోగ్ అనే యూజర్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

వైరల్ క్లిప్‌లో, ఒక అందమైన ఎలుగుబంటి పిల్ల ఏ ట్యూన్ లేకుండా డ్యాన్స్ చేయడం చూడవచ్చు.ఇది దట్టమైన అడవిలో ఉంది.మనుషులు చూసినప్పుడు ఇది చాలా సరదాగా డ్యాన్స్ చేయడం మొదలెట్టింది.“నాకు డ్యాన్స్ లో ప్రతిభ ఉంది” అన్నట్లుగా ఇది క్యూట్ గా స్టెప్పులు వేస్తూ చూపు తిప్పుకోనివ్వనికుండా చేసింది.ఎంతో యాక్టివ్ గా అటు ఇటు గెంతుతూ ఇది భలే ఆనందంగా డ్యాన్స్ చేసింది.

ఈ క్యూట్ వీడియోకి 32 లక్షలకు పైగా వ్యూస్, మూడు వేల వరకు లైకులు వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.ఈ చిన్నారి ఎలుగుబంటి కి ఆ క్రూరమైన అడవిలో ఎలాంటి అపాయం రాకూడదని దేవుడిని ప్రార్థిస్తున్నట్లు ఒక యూజర్ కామెంట్ చేశాడు.“ఈ పిల్ల తల్లి ఎక్కడికెళ్ళింది? ఈ అడవిలో ఒంటరిగా ఉండటం చాలా డేంజర్” అని ఒక యూజర్ కామెంట్ చేశారు.కొందరు ఈ బేబీ తెలుగు బంటి కి సంబంధించిన వీడియో కి ఆడియో యాడ్ చేసి దానిని మరింత ఇంట్రెస్టింగ్ గా మారుస్తున్నారు.

ఈ క్యూట్ వీడియో ని మీరు కూడా వీక్షించండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube