గుడిలో రోజు సాయంత్రం వారు శృంగారంలో పాల్గొనేవారు...! చివరికి ఓ రోజు ఏమైందో తెలుస్తే నోరెళ్లబెడతారు.!

కొన్ని పనులు ఎక్కడ చెయ్యాలో అక్కడే చెయ్యాలి.అలా కాకుండా ఎక్కడ పడితే అక్కడ చేస్తే పరిస్థితులు దారుణాలకు దారి తీస్తాయి.

 Lovers Romance In Temple-TeluguStop.com

ముఖ్యంగా శృంగారం లాంటి పనులు.పవిత్రమైన దేవాలయాన్ని ఓ ప్రేమ జంట శృంగారానికి అడ్డాగా చేసుకుంది.

కొన్నిరోజులుగా సాగుతున్న ఈ తంతు చివరకు గ్రామస్తుల చొరవతో బయటపడింది.ఈ ఘటన మైసూరు జిల్లా నంజనగూడు తాలూకా కృష్ణాపుర గ్రామంలోని ఓ ఆలయంలో చోటుచేసుకుంది.

వివరాలలోకి వెళ్తే…కళ్లల గ్రామానికి చెందిన యువతీ యువకుడు ప్రేమలో మునిగారు.రోజూ దేవాలయం మూసి ఉన్న సమయంలో బైక్‌పై చేరుకునేవారు.మొదట్లో ఊరికే షికారు కోసం అలా వస్తున్నారేమో అని గ్రామస్తులు భావించారు.కానీ నిత్యం అదే సమయానికి దేవాలయానికి వస్తుండడంతో బుధవారం అనుమానంతో ఆ దేవాలయానికి దారితీశారు.

అప్పటికే ఆ యువజంట ఆలయం ఆవరణలో కామకలాపాల్లో నిమగ్నమైంది.గ్రామస్థులు దగ్గరగా రావడాన్ని కూడా గమనించలేనంతగా యువజంట శృంగారంలో తలమునకలయ్యారు.

కొద్దిసేపటికే వారిని గమనించిన ఆ ప్రేమ జంట పారిపోవడానికి ప్రయత్నించారు.కానీ అంతలోనే వారిని పట్టుకున్న గ్రామస్థులు ఇంకోసారి ఇలాంటి పనులు చేయవద్దని గట్టిగా హెచ్చరించి వదిలేశారు.

గుడిలో ఇలాంటి పనులు ఏమిటని అమ్మాయి అబ్బాయి ఇద్దరికీ నాలుగు తగిలించారు.ఇక ఆ గ్రామా ప్రజల నుంచి తప్పించుకొని బైక్ మీద పారిపోయారు.

అయితే భయంతో బైక్ ఎక్కువ ఫాస్ట్ గా వెళ్లడంతో యాక్సిడెంట్ అయ్యింది.ఆ ప్రేమికులు ఇద్దరు అక్కడిక్కక్కడే చనిపోయారు.

ఈ ఘటన అక్కడి ప్రజల్లో విషాదం నింపింది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు