టాలీవుడ్ అగ్ర హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.ఈ వయసులో కూడా అదే ఊపుతూ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు బాలయ్య బాబు.
ప్రస్తుతం బాలయ్య బాబు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కబోతున్న వీరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ దాదాపుగా ముగింపు దశకు చేరుకున్నట్టు తెలుస్తోంది.
యాక్షన్ బ్యాక్ డ్రామాలో రూపొందుతున్న ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.
అలాగే ఈ మనకు సంబంధించిన షూటింగ్ పలుచోట్ల తీయడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమా నుంచి బాలయ్య అనే పాట తాజాగా విడుదలైన విషయం తెలిసిందే.
ఈ పాటను విడుదల చేసిన కొద్ది క్షణంలోనే లక్షలు వ్యూస్ వచ్చాయి.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఒక వార్త తెగ చక్కర్లు కొడుతోంది.
అదేమిటంటే ఈ సినిమాకు సంబంధించిన కొన్ని యాక్షన్ సీన్స్ లీక్ అయ్యాడట.ఇందులో మొత్తం 11 యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
అలాగే ఇందులో బాలయ్య బాబు శృతిహాసన్ మధ్య రొమాంటిక్ సీన్లు కూడా ఉన్నాయని, ఈ సినిమాలో లేటు వయసులో కూడా బాలయ్య బాబు శృతిహాసన్ తో సరసాలు ఆడినట్లుగా వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.
ఈ సినిమాలో బాలయ్య బాబు రొమాన్స్ ను ఇరగదీసాడని ఇంకాస్త డోస్ ని పెంచి హీరోయిన్ తో లిప్ లాక్ లు కూడా ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి.అయితే ఈ వార్తల్లో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అయితే శ్రుతిహాసన్ తో బాలయ్య బాబు లిప్ లాక్ అన్న మాట విన్న పలువురు నెటిజెన్స్ షాక్ అవుతున్నారు.
ఈ వయసులో బాలయ్య బాబుకు రొమాంటిక్ సీన్లు ఏంటి అంటూ పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.మరికొందరు కూతురు వయసున్న అమ్మాయితో బాలయ్య బాబుకు లిప్ లాక్ సీన్లు ఏంటి అంటూ మండిపడుతున్నారు.