హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని టిడిపి నాయకులతో సమీక్ష నిర్వహించనున్న బాలకృష్ణ..

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం: నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో బాగంగా హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, అబిమానులు.

 Balakrishna Will Hold A Review With Tdp Leaders In Hindupuram Municipality, Bala-TeluguStop.com

ఈరోజు హిందూపురంలో టిడిపి మైనారిటీ నాయకుడు ధాధాఫీర్ సోదరి వివాహాంలో ముఖ్య అథితిగా పాల్గొననున్న బాలకృష్ణ.రేపు రూరల్ మండలం పంచాయితీ లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎల్లుండి హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని టిడిపి నాయకులతో సమీక్ష నిర్వహించనున్న బాలకృష్ణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube