హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని టిడిపి నాయకులతో సమీక్ష నిర్వహించనున్న బాలకృష్ణ..

శ్రీ సత్యసాయి జిల్లా, హిందూపురం: నియోజకవర్గంలో 3 రోజుల పర్యటనలో బాగంగా హిందూపురం చేరుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ.

ఎమ్మెల్యే బాలకృష్ణకు ఘన స్వాగతం పలికిన టిడిపి నాయకులు, కార్యకర్తలు, అబిమానులు.ఈరోజు హిందూపురంలో టిడిపి మైనారిటీ నాయకుడు ధాధాఫీర్ సోదరి వివాహాంలో ముఖ్య అథితిగా పాల్గొననున్న బాలకృష్ణ.

రేపు రూరల్ మండలం పంచాయితీ లపై సమీక్ష సమావేశం నిర్వహించనున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, ఎల్లుండి హిందూపురం మున్సిపాలిటీ పరిధిలోని టిడిపి నాయకులతో సమీక్ష నిర్వహించనున్న బాలకృష్ణ.

మహేష్ బాబు సినిమా కోసం భారీ డిసీజన్స్ తీసుకుంటున్న రాజమౌళి…