RRR ఆకలి తీర్చుతుందా..!

ఎన్నో భారీ అంచనాలతో వచ్చిన ప్రభాస్ రాధే శ్యాం ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు.

ప్రభాస్ కి ఉన్న బాహుబలి ఇమేజ్ తో రాధే శ్యాం తో బాక్సాఫీస్ బద్ధలు కొడతాడని అనుకుంటే యావరేజ్ టాక్ తో ఓ మోస్తారు కలక్షన్స్ తోనే రాధే శ్యాం సినిమా నడుస్తుంది.

ఇక దొరికిందే ఛాన్స్ అని రాధే శ్యాం సినిమాపై కావాల్సినంత నెగటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తుంది హిందీ మీడియా.సినిమా అసలేమాత్రం బాగాలేదని అక్కడ కథనాలు చేస్తున్నారు.

అయితే దీనికి సరైన సమాధానం ఆర్.ఆర్.ఆర్ సినిమా ఇస్తుందని అంటున్నారు.తెలుగు ఆడియెన్స్ అంతా రాధే శ్యాం పై అంచనాలు పెట్టుకోగా అది కాస్త నిరాశపరచగా రాబోతున్న ఆర్.

ఆర్.ఆర్ సినిమా అయినా రికార్డులని బద్ధలు కొట్టాలని కోరుకుంటున్నారు.ట్రిపుల్ ఆర్ అయినా తమ ఆకలి తీర్చేలా చేయాలని చెబుతున్నారు.సినిమాలో ఎన్.

Advertisement

టి.ఆర్, రాం చరణ్ ఇద్దరు హీరోలు కాబట్టి సినిమా తప్పకుండా రికార్డులను క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు.సినిమాలో బాలీవుడ్ స్టార్స్ అజయ్ దేవగన్, అలియా భట్ కూడా నాటించారు.

హాలీవుడ్ స్టార్ ఒలివియా మోరిస్ కూడా ఈ సినిమాలో నటించింది.

Advertisement

తాజా వార్తలు