Arjun Ambati : అర్జున్..బిగ్ బాస్ కి ఇతడొక గోడ మీద పిల్లి.. పీకెయ్యడం పక్క

అంబటి అర్జున్.అలా కన్సిస్టెంట్ గా ఇటు ఆడిన పద్ధతి చూసి కచ్చితంగా టాప్ 5 కి వెళ్తాడు లేదంటే విన్నర్ అయ్యే అవకాశం ఉంది అని కూడా అనుకున్నాం ఇతని గురించి ఇప్పటికే పలు రకాల ఆర్టికల్స్ లో కూడా మనం చూస్తూనే ఉన్నాం.కానీ రియాలిటీ అనేది ఎప్పటికైనా బయట పడక తప్పదు.ప్రస్తుతం ఆట విషయంలో అర్జున్ పూర్తిగా ఓపెన్ అప్ అయిపోయాడు.అర్జున్ విషయంలో ప్రేక్షకులు నెగటివ్ జోన్ కి కూడా వెళ్ళిపోతున్నారు మరి అర్జున్ ఎక్కడ ఆట విషయంలో అర్జున్ తప్పటడుగులు వేస్తున్నాడు ? ఎందుకు నెగటివ్ ప్రచారం జరుగుతుంది ? అనే విషయాలను ఈ ఆర్టికల్ లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

 Arjun Is Favour To The Serial Batch-TeluguStop.com
Telugu Arjun Ambati, Bigg Boss, Nagarjuna, Priyanka Jain, Serial Batch, Shivaji,

ఆట ఎలా జరుగుతుంది ? ఎవరి ప్రవర్తన ఎలా ఉంది ? దాని ద్వారా ఎవరికి ఎక్కువగా జనాల్లో మంచి మార్కులు పడుతున్నాయి ? అనే విషయాలను పూర్తి క్లారిటీగా తెలుసుకొని వరల్డ్ కార్డు ఎంట్రీగా అంబటి అర్జున్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు పెట్టాడు అందువల్ల మొదట్లో అతడు అన్ని తెలిసిన వ్యక్తిగా హుందాగా ప్రవర్తించడానికి ప్రయత్నించాడు అంతేకాదు ఏ గ్రూపులోనూ జతకట్టక తాను ఒంటరి అని నిరూపించుకునే ప్రయత్నం కూడా చేశాడు.పైగా సీరియల్ బ్యాచ్ కి వీలైనంత దూరంగా ఉన్నాడు.అందుకే అంబటి అర్జున్( Arjun Ambati ) బాగా ఆడుతున్నాడని అభిప్రాయం మొదట్లో ప్రేక్షకుల్లో వచ్చింది.

Telugu Arjun Ambati, Bigg Boss, Nagarjuna, Priyanka Jain, Serial Batch, Shivaji,

కానీ నిన్నటి ఆట తీరు ఖచ్చితంగా ఒక ఎనాలసిస్ చేస్తే ప్రియాంక ఎడిషన్ పాస్ పొందడానికి కావలసిన సర్వ ప్రయత్నాలు అమర్దీప్ మరియు అర్జున్ గౌతమ్ తో సహా చేసినట్టుగా అనిపించింది.ఎందుకు ప్రియాంకకు అర్జున్ సపోర్ట్ చేశాడు అంటే ఆమె కనక ఎడిషన్ పాస్ తీసుకుంటే రేపటి రోజు శివాజీ బ్యాచ్ లో ఎవరైనా ఒకవైపు ఉండి తను మరోవైపు ఉంటే తనను పక్కాగా ప్రియాంక( Priyanka Jain) సేవ్ చేస్తుందని నమ్మకం అతడికి ఉంది.అందుకే ప్రియాంకను కాపాడడానికి శోభ కి( Shobha shetty ) హింట్స్ ఇస్తూ వచ్చాడు.దాంతో తను సీరియల్ బ్యాచ్ కి సపోర్ట్ చేస్తున్న విషయం అందరికీ అర్థమైపోయింది.

మరి ఇది ఇలాగే కంటిన్యూ అయితే అర్జున్ ఏదో ఒక రోజు ఎలిమినేట్ రావడం ఖాయం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube