యాపిల్ ఐఓఎస్ 17.1 లేటెస్ట్ అప్డేట్ ఫీచర్స్ మామూలుగా లేవుగా..!

యాపిల్ ఐఓఎస్ 17 ( Apple iOS 17 )నుంచి ఫస్ట్ మేజర్ అప్డేట్ అక్టోబర్ 30న రానుంది.ఈ అప్డేట్ తో ఐఫోన్స్ లో ఉన్న కొన్ని బక్స్ కూడా ఫిక్స్ అవ్వనున్నాయి.

 Apple Ios 17.1 Latest Update Features Are Not Usual , Apple Ios 17.1, Mute Funct-TeluguStop.com

ఆ అప్డేట్ కు సంబంధించిన ప్రత్యేకతలు ఏమిటో చూద్దాం.ఐఓఎస్ 17.1 అప్డేట్ తో ఐఫోన్ యాక్షన్ బటన్ లో కొన్ని సరికొత్త మార్పులు చోటు చేసుకుంటాయి.యాక్షన్ బటన్ ట్యాప్ చేయడం ద్వారా మ్యూట్ ఫంక్షన్, వాయిస్ మెమో, ఫోకస్, ఫ్లాష్ లైట్, కెమెరా, మాగ్ని ఫయర్ లాంటి ఫీచర్లు మార్చుకోవచ్చు.

అన్ని ఐఫోన్ సిరీస్ లలో ఈ ఫీచర్స్ ఉపయోగించుకోవచ్చు.

ఈ అప్డేట్ తో కస్టమైజ్డ్ స్టాండ్ బై మోడ్ ఫీచర్ అందుబాటులోకి రానుంది.రెడ్ కలర్ నైట్ మోడ్ ఫీచర్( Red color night mode feature ), మోషన్ టు వేక్ లాంటి ఫీచర్లను ఎనేబుల్ చేసుకోవచ్చు.ఐఫోన్ యూజర్లు ఫోన్ ను చార్జ్ చేస్తున్నప్పుడు స్క్రీన్ ను స్మార్ట్ డిస్ ప్లే గా మార్చుచుకోవచ్చు.ఈ అప్డేట్ తో యూజర్లు తమ ఫోటో లైబ్రరీ నుండి వచ్చిన ఆల్బమ్ ను ఫోటో షపుల్ వాల్ పేపర్స్ గా పెట్టుకోవచ్చు.

ఐఫోన్ సిరీస్ 15 యూజర్లు కొంతమంది తమ ఫోన్లు 80 శాతానికి మించి అవ్వట్లేదని చేసిన కంప్లైంట్ ఈ అప్డేట్ తో ఈ బగ్ ఫిక్స్ అవ్వనుంది.ఈ అప్డేట్ కోసం యూజర్లు సెట్టింగ్స్ లోని జనరల్ ఆప్షన్ లో ఉండే సాఫ్ట్వేర్ అప్డేట్ పై క్లిక్ చేయాలి.

అక్కడ కనిపించే ఆటోమేటిక్ అప్డేట్ పై నొక్కితే చాలు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ అయ్యి ఇన్స్టాల్ అవుతుంది.ఈ అప్డేట్ తో యూజర్ ఎక్స్ పీరియన్స్ పూర్తిగా మారిపోనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube