కాసేపటిలో ఏపీ కేబినెట్ సమావేశం

ఏపీ సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన మరి కాసేపటిలో కేబినెట్ సమావేశం జరగనుంది.ఉద్యోగాల భర్తీతో పాటు సంక్షేమ పథకాలపై మంత్రివర్గం ప్రధానంగా చర్చించనుంది.

 Ap Cabinet Meeting Starts Very Soon-TeluguStop.com

అదేవిధంగా విశాఖపట్నంలో సీఎం కార్యాలయం, మంత్రుల వసతి వంటి పలు అంశాలపై కేబినెట్ లో చర్చించనున్నారని తెలుస్తోంది.ఈమేరకు విశాఖలో అధికారిక నివాసాలు, కట్టడాలకు సంబంధించి త్రిమెన్ కమిటీ నివేదికపై మంత్రివర్గం చర్చించనుంది.

అలాగే భూ కేటాయింపులతో పాటు రాష్ట్రంలో కరువు పరిస్థితులపై కూడా చర్చలు జరిపే అవకాశం ఉంది.ఈ క్రమంలో మంత్రివర్గ ఆమోదంతో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube