ఎన్టీఆర్ జిల్లాలో ఏపీ బీజేపీ కార్యవర్గ సమావేశం

ఎన్టీఆర్ జిల్లాలో ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అధ్యక్షతన పార్టీ కార్యవర్గ సమావేశం జరిగింది.రూ.2 వేల నోటు ఉపసంహరణ సాహసోపేత నిర్ణయమని తెలిపారు.

 Ap Bjp Working Group Meeting In Ntr District-TeluguStop.com

రూ.2 వేల నోట్లు చాలా కాలం నుంచి కనబడటం లేదని సోము వీర్రాజు అన్నారు.ఏపీలో పంచాయతీ స్థాయి నుంచి ఎంపీ, మంత్రి, ఎమ్మెల్యే, సీఎం వరకు అవినీతిమయమని పేర్కొన్నారు.

రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు అంతా కార్మిక నేతలుగా మారిపోయారన్నారు.ప్రభుత్వ ఉద్యోగులు జీతాల కోసం నిరంతరం పోరాటం చేస్తున్నారని చెప్పారు.

ఉద్యోగులపై ప్రభుత్వం వ్యవహారిస్తున్న తీరుపై ఛార్జ్ షీట్ రిలీజ్ చేస్తామని పేర్కొన్నారు.ఏపీ ఉద్యోగులకు ఇలాంటి పరిస్థితి ఏనాడూ రాలేదని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube