ఏలూరు: భీమవరంలో ముగిసిన ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు.సోము వీర్రాజు కామెంట్స్.
జనసేన బిజెపి పొత్తులో ఉన్నాయి.ఈ విషయంలో జనసేనకు మాకు క్లారిటీ ఉంది.
పార్టీ ఇతర నేతలు ఎవరు ఏ కామెంట్లు చేసిన మాకు సంబంధం లేదు.పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను చెప్పిందే ఫైనల్.
కార్యవర్గ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఇన్చార్జిలు సైతం పొత్తులపై క్లారిటీ ఇచ్చారు.టిడిపి వైసిపితో బీజేపీ పొత్తు ఉండదు.కార్యవర్గ సమావేశంలో ఏపీలో పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవలసిన అన్ని అంశాలపై చర్చించాం.కన్నా లక్ష్మీనారాయణ గురించి గతంలో మాట్లాడలేదు.
ఇప్పుడు కూడా మాట్లాడను.