హైదరాబాద్ రాజేంద్రనగర్ లో మరో సొరంగం బయటపడింది.ముషక్ మహల్ లో సొరంగాన్ని గుర్తించారు.
ఈ క్రమంలోనే సొరంగంలో వేరువేరు వైపుల నుంచి దారులు ఉన్నట్లు తెలుస్తోంది.కాగా ఈ సొరంగంపై పురావస్తు శాఖ అధికారులు ఆరా తీయనున్నారని సమాచారం.
కులీకుతుబ్ షాహీ కాలంనాటి ముషక్ మహల్ లో ఈ సొరంగం వెలుగులోకి వచ్చింది.