మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్లో దారుణం చోటు చేసుకుంది.ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరిని కొట్టి చంపిన భర్త, ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి భర్త కు ఆమెకు కొంతకాలంగా కుటుంబ కలహాలు జరుగుతున్న నేపథ్యంలో ఘటన చోటు చేసుకుంది.
ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరిని ని కొట్టి చంపిన తర్వాత నిందితుడు కృష్ణయ్య పరారీ అయ్యాడు.విషయం తెలుసుకున్న స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసి నిందితులు కృష్ణయ్యను పట్టుకోవడానికి గాలింపు చర్యలు చేపట్టారు.