ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.శత్రువులకు భయపడి సాంప్రదాయాలు వదులుకోవద్దని ముస్లిం సోదరులకు హితవు పలికారు, ముస్లిం మహిళలంతా హిజాబ్ ధరించాలని కోరారు.

 Mim Chief Asaduddin Owaisi's Sensational Comments-TeluguStop.com

పాక్ ను వ్యతిరేకిస్తే క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని, పాక్ తో ఆడక పోతే ఏమవుతుంది మహా అయితే రెండు వేల కోట్లు నష్టం జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.పాకిస్తాన్ పై మ్యాచ్లో భారత్ గెలవాలనే నేను కోరుకుంటున్నాను, బ్రిటిష్ వారితో పోరాడిన వారు ఇక్కడే ఉండిపోయారు భయపడిన వారంతా పాకిస్తాన్ కు వెళ్ళిపోయారు అంటూ ఒక్కసారి గతాన్ని గుర్తు చేశారు.

పాక్ పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube