ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.శత్రువులకు భయపడి సాంప్రదాయాలు వదులుకోవద్దని ముస్లిం సోదరులకు హితవు పలికారు, ముస్లిం మహిళలంతా హిజాబ్ ధరించాలని కోరారు.

పాక్ ను వ్యతిరేకిస్తే క్రికెట్ ఎందుకు ఆడుతున్నారని, పాక్ తో ఆడక పోతే ఏమవుతుంది మహా అయితే రెండు వేల కోట్లు నష్టం జరుగుతుంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

పాకిస్తాన్ పై మ్యాచ్లో భారత్ గెలవాలనే నేను కోరుకుంటున్నాను, బ్రిటిష్ వారితో పోరాడిన వారు ఇక్కడే ఉండిపోయారు భయపడిన వారంతా పాకిస్తాన్ కు వెళ్ళిపోయారు అంటూ ఒక్కసారి గతాన్ని గుర్తు చేశారు.

పాక్ పేరు చెప్పి బిజెపి రాజకీయాలు చేస్తుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

మహేష్ పాస్ పోర్ట్ సీజ్ చేసిన రాజమౌళి… దిమ్మ తిరిగే రిప్లై ఇచ్చిన మహేష్!