అలియా భట్ ధరించిన నెక్లస్ ఖరీదు అన్ని రూ.కోట్లా.. నెక్లస్ కోసం ఈ రేంజ్ లో ఖర్చా?

బాలీవుడ్, టాలీవుడ్ అనే తేడాల్లేకుండా అన్ని భాషల్లో క్రేజ్ ఉన్న హీరోయిన్ గా అలియా భట్( Alia Bhatt ) కు పేరుంది.మహేష్ జక్కన్న కాంబో మూవీకి సైతం ఈ బ్యూటీ పేరును పరిశీలిస్తున్నారని ఈ బ్యూటీ హీరోయిన్ గా ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయని సమాచారం అందుతోంది.

 Alia Bhatt Wore A Diamond Necklace Details Here Goes Viral In Social Media, Alia-TeluguStop.com

అలియా భట్ కు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతుండగా ఆ ఫోటోలలో అలియా భట్ నెక్లస్( Alia Bhatt Necklace Price ) నెటిజన్లను ఎంతగానో ఆకర్షిస్తోంది.ఈ నెక్లస్ ఖరీదు ఏకంగా 20 కోట్ల రూపాయలు అని సమాచారం అందుతోంది.

ఒక నెక్లస్ కోసం ఈ రేంజ్ లో ఖర్చు చేయడం అలియా భట్ లాంటి హీరోయిన్లకే సాధ్యమవుతుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఒక సినిమా కోసం ఏ రేంజ్ లో రెమ్యునరేషన్( Alia Bhatt Remuneration ) ను అందుకుంటారో అదే రేంజ్ లో అలియా భట్ వెల్లడించడం గమనార్హం.అలియా భట్ కు దేవరలో ఛాన్స్ వచ్చినా కొన్ని కారణాల వల్ల సున్నితంగా తిరస్కరించారు.హీరోయిన్ అలియా భట్ తాజాగా లండన్ లో జరిగిన ఒక ఈవెంట్ లో పాల్గొన్నారు.

సలామ్ బాంబే అనే ఎన్జీవో సంస్థ( Salaam Bombay Foundation )కు మద్దతు ఇవ్వడం కోసం అలియా భట్ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు.సలామ్ బాంబే ఎన్జీవో పేద పిల్లలకు చదువుతో పాటు వాళ్లకు ఆర్థికంగా అవసరమైన మద్దతు అందిస్తోంది.

అలియా భట్ తాజాగా జిగ్రా( Jigra ) అనే సినిమా షూటింగ్ ను పూర్తి చేయడం జరిగింది.

ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుందని సమాచారం అందుతోంది.అలియా భట్ తక్కువ సినిమాలలో నటిస్తున్నా కచ్చితంగా హిట్ అవుతాయనే కాన్సెప్ట్ లను ఎంచుకుంటున్నారు.ఎన్టీఆర్ అలియా భట్ కాంబినేషన్ లో వార్2( War 2 ) రానుందని జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube