ఏలూరు జిల్లాలో( Eluru District ) చిరుతపులి( Leopard ) సంచారం తీవ్ర కలకలం సృష్టించింది.చింతలపూడి( Chintalapudi ) శివారులోని తుక్కుల కాలనీలో చిరుత పాదముద్రలను స్థానికులు గుర్తించారు.
చిరుత సంచారం నేపథ్యంలో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.అనంతరం అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు.ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి చిరుతను అటవీ ప్రాంతంలోకి మళ్లించాలని ప్రజలు కోరుతున్నారు.