కోవిడ్ టీకా విషయంలో గుడ్ న్యూస్ చెప్పిన ఎయిమ్స్ అధ్య‌య‌నం.. !

క‌రోనా వైర‌స్ గురించి ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో పరిశోధనలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఇక వీరు చేస్తున్న పరిశోధనల తాలుకు వివరాలను కూడా ఎప్పటికప్పుడూ ప్రజలకు అందిస్తున్నారు.

 Aims Study On Good News About Corona Vaccine, Aims Study, Good News, Covid Vacci-TeluguStop.com

కానీ కొన్ని సందర్భాల్లో కరోనా గురించి వచ్చే వార్తలు ఎన్నో అనుమానాలను సృష్టిస్తుంది.దీనికి తోడు ఎక్కడలేని డౌట్స్ క్రియేట్స్ చేస్తున్నారు కొందరు డాక్టర్స్.

ఇక కోవిడ్ వ్యాక్సిన్ విషయంలో అయితే ఇప్పటికి కొందరికి నమ్మకం కుదరడం లేదు.దీనికి కారనం ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకున్నాక కూడా కరోనా రావడమే.ఈ నేపధ్యంలో ఆలిండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) చేసిన అధ్య‌య‌నంలో పూర్తిస్థాయిలో లేదా క‌నీసం సింగిల్ డోసు వ్యాక్సిన్ వేసుకున్న వారికి వైర‌స్ సోకిన సంద‌ర్భాలు ఉన్నా వాళ్ల‌లో ఎవ‌రూ చ‌నిపోలేద‌నే గుడ్ న్యూస్ చెప్పింది.కాగా క‌రోనా సోకిన వారిపై గ‌త ఏప్రిల్‌-మే నెల‌ల్లో నిర్వ‌హించిన ఈ అధ్య‌య‌నంలో ఈ విషయం తేలిందట.

అంటే ప్రజలందరు నిరభ్యంతరంగా కరోనా టీకాలు ఇప్పించుకోవచ్చన్న మాట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube