ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం పద్దతి సరైనది కాదు.ప్రభుత్వం తో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి.
లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం ది.ఇలాంటి విధానం ద్వారా అందరికి ఇబ్బంది కలుగుతుంది.
ఉద్యోగులు సమన్వయం పాటించాలి.పరిస్థితి అర్ధం చేసుకోవాలి.విద్యా రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలు ఉపాధ్యాయులకు తెలుసు.ఈరోజు ఉపాధ్యాయులు ఇలాంటి ఆందోళన చేసి ఇబ్బంది పెట్టడం సరికాదు.