ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం పద్దతి సరైనది కాదు అదిమూలపు సురేష్

ఉద్యోగులు ఆందోళన బాట పట్టడం పద్దతి సరైనది కాదు.ప్రభుత్వం తో చర్చల ద్వారానే సమస్యలు పరిష్కరించుకోవాలి.

లక్షల ఉద్యోగాలు ఇచ్చిన ఘనత ఈ ప్రభుత్వం ది.ఇలాంటి విధానం ద్వారా అందరికి ఇబ్బంది కలుగుతుంది.

ఉద్యోగులు సమన్వయం పాటించాలి.పరిస్థితి అర్ధం చేసుకోవాలి.

విద్యా రంగంలో తీసుకు వచ్చిన సంస్కరణలు ఉపాధ్యాయులకు తెలుసు.ఈరోజు ఉపాధ్యాయులు ఇలాంటి ఆందోళన చేసి ఇబ్బంది పెట్టడం సరికాదు.

హ్యాట్రిక్‌తోపాటు 10 వికెట్లు తీసి చరిత్ర సృష్టించిన సుమన్ కుమార్