చావగొట్టి పోలీసులకు అప్పగించింది

తప్పతాగాడు తాగితే మడిసిని కాను అని కూసాడు .అంతటితో ఆగాడా అంటే ఆగలేదు రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణీకులను గుచ్చిగుచ్చి చూసాడు.

 Fearless Girl Stands Up To Molester In Mumbai Railway Station-TeluguStop.com

వారిలో కాలేజి గర్ల్ ను ఎంపిక చేసి మెత్తగా చేయి వేసాడు .విసిరి కొట్టింది దాంతో ఆ తాగుబోతుకు అహం దెబ్బతింది.ధిక్కారం సైతునా అని వాటేసుకున్నాడు .అరిచి గీపెట్టింది, అక్కడ అంత చూస్తున్నారు తప్ప అడ్డం పడలేదు .ఇక లాభం లేదని తన స్కూలుబాగ్ తో వరస రేవు పెట్టి ఆపైన ఎదురుదాడికి దిగిన ఆ తాగుబోతును జుట్టు అందుకుని ఇష్టానుసారంగా బాదుకుంటూ ఈడ్చుకు పోయింది .పోలీసుల ముందు అడ్డదిడ్డంగా పడేసి మీరు చేయలేని పని చేసి ఈ బెఫకూఫ్ ని ఈడ్చుకు తెచ్చాను అని ఫిర్యాదు రాసిచ్చింది .ఆ సాహసి పేరు మందేరా ముంబాయ్ లో మాస్ మీడియా కోర్సు తర్డుఇయర్ చదువుతోంది .

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube