గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ ను కలిసిన టీం రేవంత్,రేవంత్ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు

రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్టంలోనే అతిపెద్ద పండ్ల మార్కెట్ అయినా గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించబడ్డ ఎల్ బి నగర్ నివాసి చిలుక మధుసూదన్ రెడ్డి ని గురువారం ఆయన నివాసం లో కలిసి శాలువా తో సన్మానించి శుభాకాంక్షలు తెలిపిన రాజన్న సిరిసిల్ల జిల్లా టీం రేవంత్, రేవంత్ మిత్రమండలి జిల్లా అధ్యక్షులు గూడ విజయ్ రెడ్డి.ఈ సందర్భంగా విజయ్ రెడ్డి మాట్లాడుతూ మార్కెట్ కమిటీ చైర్మన్ గా నియమించబడ్డ చిలుక మధుసూధన్ రెడ్డి తనకు అత్యంత సన్నిహితుడని అన్నారు.

 Team Revant Met Chairman Of Gaddi Annaram Market Committee And District Presiden-TeluguStop.com

ఆయన వెంట ఎన్ ఎస్ యు ఐ నాయకులు అల్లం సాయి , ప్రశాంత్ , రవీందర్ , వెంకట్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube