ప్రస్తుతం చాలామంది హీరోలు తమకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నారు.ఇక ముఖ్యంగా యంగ్ హీరోలు అయిన సందీప్ కిషన్ లాంటి హీరో అయితే సక్సెస్ సాధించడానికి అహర్నిశలు కష్టపడుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక ఇప్పుడు ఆయన త్రినాధ రావు నక్కిన ( Trinadha Rao )దర్శకత్వంలో చేస్తున్న సినిమా మీదనే భారీ ఆశలు పెట్టుకున్నాడు.మరి దానికి అనుకూలంగానే ఆయన చేయబోయే సినిమాలు కూడా ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను అందుకుంటాయా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
మరి ఇలాంటి సందర్భంలో ఆయన చేస్తున్న సినిమాలు ఎలాంటి సక్సెస్ లను సాధిస్తాయి అనేది తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే.ఇక ఇంతకుముందు రవితేజతో ( Raviteja )సినిమా చేసిన త్రినాధరావు నక్కిన ప్రస్తుతం సందీప్ కిషన్ తో సినిమా చేయడానికి గల కారణం ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.ఇక ఇప్పుడు సందీప్ కిషన్ వరుసగా ధనుష్ సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నాడు.దాని వల్ల కూడా సందీప్ మార్కెట్ అనేది భారీగా పడిపోతుంది.
ఎందుకు ఆయన అలా నటిస్తున్నాడు అనేది ఎవరికి తెలియదు.ఇక దానివల్లే ఆయన మార్కెట్ అయితే భారీగా పడిపోతుంది.మరి మొత్తానికైతే ఇకమీదట ఆయన చేస్తున్న ఈ సినిమాలు ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాయి అనేది కూడా తెలియాల్సి ఉంది.ప్రస్తుతం ఆయన చేసే సినిమాలో కూడా కమర్షియల్ ఎలిమెంట్స్ లేకుండా డిఫరెంట్ జానర్ లో ట్రై చేస్తున్నాడు.
కానీ త్రినాధరావు నక్కిన పక్క కమర్షియల్ సినిమాని తీసే దర్శకుడు మరి ఈయనతో సందీప్ కిషన్ కి మార్కెట్ పరంగా అయిన, కాన్సెప్ట్ పరంగా అయిన ఎలా వర్కౌట్ అవుతుంది అని ప్రతి ఒక్కరు ఆశ్చర్యానికి గురవుతున్నారు…
.