తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరో అంటే ప్రభాస్( Rebel Star Prabhas ) లా ఉండాలి అంటు ప్రతి ఒక్కరూ అనుకునేలా ఆయన కటౌట్ అయితే భారీ స్థాయిలో ఉంటుందనే చెప్పాలి.ఆయన లాంటి ఒక స్టార్ హీరో ఇండస్ట్రీలో ఉండడం నిజంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ అదృష్టమనే చెప్పాలి.
ఇక ఆయన చేసిన బాహుబలి సినిమా( Baahubali )తో ఒక్కసారిగా పాన్ ఇండియాలో తన స్టామినా ఏంటో ప్రతి ఒక్కరికి తెలియజేశాడు.ఇక ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును కూడా సంపాదించుకోవడానికి ప్రయత్నం అయితే చేస్తున్నాడు.
ఇక ఇప్పటికే ఈయన సలార్ లాంటి ఒక సూపర్ డూపర్ సక్సెస్ తో 2023 వ సంవత్సరాన్ని ముగించాడు.
ఇక ఇప్పుడు ఈ సంవత్సరంలో రాజాసాబ్( Rajasaab ), కల్కి లాంటి సినిమాలతో మరోసారి బాక్స్ ఆఫీస్ మీద దండయాత్ర చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఒకప్పుడు ప్రభాస్ చేసిన రాఘవేంద్ర సినిమా( Raghavendra Movie )లో హీరోయిన్ అయినా అన్షు ప్రభాస్ కి తన ప్రేమను ప్రపోజ్ చేసింది అంటూ అప్పట్లో కొన్ని వార్తలు అయితే వచ్చాయి అయితే నిజానికి అది ఒరిజినల్ కాదు సినిమాలో రోడ్డుమీద అందరి ముందు తను ప్రభాస్ కి ప్రపోజ్ చేసే సీన్ ఒకటి ఉంటుంది.
ఇక అందులో భాగంగానే ఆ సీన్ లో అందరి ముందు తను ప్రేమించిన విషయాన్ని ప్రభాస్ కు చెప్పడంతో అప్పుడు తన ప్రేమను ప్రపోజ్ చేసిన అన్షు( Heroine Anshu ) అంటూ హెడ్డింగ్ లు పెడుతు కొన్ని న్యూస్ లు అయితే బయటికి వచ్చాయి.దాంతో అందరూ ఆమె నిజంగానే ప్రభాస్ కి ప్రపోజ్ చేసిందేమో అనుకున్నారు కానీ అదంతా సినిమా వరకే పరిమితం అంటూ తర్వాత క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు…
.