SGT Posts : ఎస్జీటీ పోస్టుల భర్తీకి బీఈడీ అభ్యర్థులకు అనుమతిపై ఏపీ హైకోర్టు స్టే

ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్( DSC Notification in AP ) ను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను( BED candidates ) కూడా అనుమతించింది.

 Ap High Court Stays Permission For B Ed Candidates To Fill Sgt Posts-TeluguStop.com

అయితే ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమంటూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై విచారణ చేసిన హైకోర్టు ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించే రూల్ పై స్టే విధించింది.

ఈ క్రమంలో బీఈడీ అభ్యర్థులను అనుమతించబోమని ఏజీ హైకోర్టుకు తెలిపారు.దీంతో తదుపరి విచారణను న్యాయస్థానం ఎనిమిది వారాలకు వాయిదా వేసింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube