పాలేం లో మంచినీటి వాటర్ టాంక్ నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని..

హెలికాప్టర్ లేకపోతే పవన్ భీమవరం వెళ్లలేడాగుడివాడ రూరల్ మండలం లోని మల్లయ్య పాలేం లో పంచాయతీ లో మంచినీటి వాటర్ టాంక్ 1.11లక్షలతో నిర్మాణానికి శంఖుస్థాపన చేసిన ఎమ్మెల్యే కొడాలి నాని.ఎమ్మెల్యే కొడాలి నాని( Kodali Nani ) కామెంట్స్.

 Mla Kodali Nani Laid The Foundation Stone For The Construction Of Fresh Water W-TeluguStop.com

ఇళ్ల మధ్య హెలికాఫ్టర్ దిగడానికి అధికారులు ఒప్పుకోకపోవడంతో….

భీమవరం పర్యటన పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) వాయిదా వేసుకున్నాడు.జనంలోకి వెళితే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామని కేడర్ అడుగుతారన్న భయంతో దత్తపుత్రుడు హెలికాప్టర్ డ్రామా ఆడుతున్నాడు.

ఢిల్లీ పెద్దలు చెబితేనే ఎన్ని సీట్లలో పోటీ చేస్తామొ పవన్ చెప్పగలడు.మంగళగిరి(Mangalagiri ) నుండి గంటన్నరలో భీమవరం చేరుకునే అవకాశం ఉంది….

లేదా ఊరు బయట హెలికాప్టర్ ల్యాండింగ్ చేసుకుని వెళ్ళవచ్చు.భీమవరం ప్రజలు ఆలోచించుకోవాలి… ఒకవేళ గెలిస్తే హెలికాప్టర్ లేకపోతే ఎమ్మెల్యేగా పవన్ మీ ఊరు రాడు గమనించుకోవాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube