ఎంపీగా వెళ్లమంటారా? లేదా ?..: మంత్రి గుమ్మనూరు

వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు.కర్నూలు ఎంపీ టికెట్ జేబులో పెట్టుకుని వచ్చానని తెలిపారు.

 Do You Want To Go As An Mp? Or ?..: Minister Gummanuru-TeluguStop.com

ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్న మంత్రి గుమ్మనూరు జయరాం.తనను ఎంపీగా వెళ్లమంటారా? లేదా ? అనేది మీరే తేల్చండని పేర్కొన్నారు.మీ నిర్ణయం పైనే తన రాజకీయ భవిష్యత్ ఉంటుందని తెలిపారు.అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన అవసరం లేదని చెప్పారు.నామినేషన్ వేసిన తరువాత కూడా అభ్యర్థులను మార్చిన ఘటనలు ఉన్నాయని తెలిపారు.ఈ క్రమంలో కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube