ఎంపీగా వెళ్లమంటారా? లేదా ?..: మంత్రి గుమ్మనూరు
TeluguStop.com

వైసీపీ మంత్రి గుమ్మనూరు జయరాం కీలక వ్యాఖ్యలు చేశారు.కర్నూలు ఎంపీ టికెట్ జేబులో పెట్టుకుని వచ్చానని తెలిపారు.


ఎన్నికలకు ఇంకా రెండు నెలల సమయం ఉందన్న మంత్రి గుమ్మనూరు జయరాం.తనను ఎంపీగా వెళ్లమంటారా? లేదా ? అనేది మీరే తేల్చండని పేర్కొన్నారు.


మీ నిర్ణయం పైనే తన రాజకీయ భవిష్యత్ ఉంటుందని తెలిపారు.అభ్యర్థులను ఖరారు చేసినంత మాత్రాన ఆందోళన అవసరం లేదని చెప్పారు.
నామినేషన్ వేసిన తరువాత కూడా అభ్యర్థులను మార్చిన ఘటనలు ఉన్నాయని తెలిపారు.ఈ క్రమంలో కార్యకర్తల నిర్ణయానికి కట్టుబడి ఉంటానని వెల్లడించారు.
సమ్మర్ లో చికెన్ తింటున్నారా.. అయితే జాగ్రత్త!