తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసింది..: అమిత్ షా

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ప్రచారాన్ని హోరెత్తిస్తుంది.ఇందులో భాగంగా ఆర్మూర్ లో బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.

 Telangana Has Been Destroyed By Brs..: Amit Shah-TeluguStop.com

పదేళ్లుగా తెలంగాణను బీఆర్ఎస్ నాశనం చేసిందని అమిత్ షా ఆరోపించారు.ఇచ్చిన ఏ హామీని కేసీఆర్ నెరవేర్చలేదని మండిపడ్డారు.

బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిజామాబాద్ జిల్లాలో బీడీ కార్మికులకు ప్రత్యేక ఆస్పత్రిని నిర్మిస్తామని తెలిపారు.పసుపు బోర్డు ఏర్పాటు ద్వారా రైతులకు మంచి ధర వస్తుందన్న అమిత్ షా పసుపు పరిశోధన కూడా చేపడతామని పేర్కొన్నారు.

గల్ఫ్ వెళ్లేవారికి ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేస్తామన్నారు.అలాగే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube